Dk Shivakumar: కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు కేసీఆర్ యత్నం: డీకే శివకుమార్

కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తమకు తెలుసునని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కేసీఆర్‌ స్వయంగా సంప్రదించిన విషయాన్ని తమ పార్టీ అభ్యర్థులు చెపుతున్నారన్నారు. తెలంగాణలో సునాయసంగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్న డీకే గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉండబోదన్నారు.

Published : 02 Dec 2023 13:57 IST

కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తమకు తెలుసునని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కేసీఆర్‌ స్వయంగా సంప్రదించిన విషయాన్ని తమ పార్టీ అభ్యర్థులు చెపుతున్నారన్నారు. తెలంగాణలో సునాయసంగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్న డీకే గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉండబోదన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు