RCB - KGF: కీలక మ్యాచ్‌ కోసం కఠోర శ్రమ.. ‘కేజీఎఫ్’ షో చూపిస్తారా?

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కోసం బెంగళూరు ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)పై ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్‌ రేసులో నిలిచేందుకు బెంగళూరు (RCB) టాప్‌ ప్లేయర్స్ కోహ్లీ (Virat kohli), మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell), డుప్లెసిస్‌ (Faf Du Plessis) - (KGF) చెమటోడుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను ఆర్సీబీ తన యూట్యూబ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 

Published : 18 May 2023 15:19 IST

Tags :

మరిన్ని