IPL 2024 FINAL: ఐపీఎల్‌ విజేత కేకేఆర్‌.. ‘డ్రెస్సింగ్ రూమ్‌’ సెలబ్రేషన్స్‌ చూశారా?

ఐపీఎల్‌లో మూడో టైటిల్‌ను నెగ్గిన కోల్‌కతా ఆనందానికి అవధుల్లేవు. శ్రేయస్‌ అయ్యర్ నాయకత్వంలోని కేకేఆర్‌ ఫైనల్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసింది.

Published : 27 May 2024 07:45 IST

మూడో టైటిల్‌ గెలిచిన సంబరాలను కోల్‌కతా ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు. మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్స్‌ రూమ్‌లో కేక్‌ కట్‌ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను కేకేఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్‌ డ్యాన్స్‌లు.. శ్రేయస్‌ అయ్యర్ కప్‌తో సరదా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని