Kotappakonda: కోటప్పకొండలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

పల్నాడు జిల్లాలోని కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పరమశివుడి సేవలో తరించారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, దీపార్చనలతో భక్తులు మెుక్కులు తీర్చుకుని రాత్రంతా జాగరణ చేశారు. విద్యుత్ దీప కాంతులతో కోటప్పకొండ దేదీప్యమానంగా వెలిగింది.  

Published : 09 Mar 2024 10:55 IST

Tags :

మరిన్ని