Basara: బాసర సరస్వతి అమ్మవారికి నూతన ఆలయం

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ క్షేత్రం బాసరలో సరికొత్తగా ఆలయాన్ని నిర్మించేందుకు దేవాదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం.. కర్ణాటకలోని శృంగేరి పీఠం నుంచి అనుమతి తీసుకొని మాస్టర్‌ప్లాన్‌ అమలుచేయాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.50 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే ఆలయ పరిసరాల్లోని విశ్రాంతి భవనాల మరమ్మతులు.. తదితర పనులు చేపట్టింది.  

Published : 14 Feb 2023 11:03 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు