Mayank Yadav: అరంగేట్రంలోనే బుల్లెట్‌ బంతి.. ఈ ఐపీఎల్‌లో ఇదే అత్యుత్తమం

ఐపీఎల్‌ - 2024 సీజన్‌లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. పంజాబ్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. లఖ్‌నవూ గెలుపులో అరంగేట్ర ఆటగాడు మయాంక్‌ యాదవ్‌ (3/27) అదరగొట్టాడు. కళ్లు చెదిరే బుల్లెట్‌ బంతులతో మూడు వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా ఈ రైట్ ఆర్మ్ పేసర్  2024 సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతి (155.8 kms/hr)ని సంధించాడు. 12వ ఓవర్‌లో వేసిన ఈ తొలి బంతిని శిఖర్‌ ధావన్‌ ఎదుర్కోలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమం.. షాన్ టైట్ - 157.7 kms/hr

Updated : 30 Mar 2024 23:56 IST

Tags :

మరిన్ని