LIVE: గద్దెపై కొలువుదీరిన సారలమ్మ.. వైభవంగా సాగుతోన్న మేడారం జాతర

భక్తకోటి జయజయధ్వానాల మధ్య బుధవారం ప్రారంభమైన మేడారం మహాజాతర (Medaram Jathara) వైభవంగా సాగుతోంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Updated : 22 Feb 2024 09:35 IST

Tags :

మరిన్ని