Mallareddy: డ్యాన్స్‌ చేస్తూ మంత్రి మల్లారెడ్డి రోడ్‌ షో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థులు వినూత్న ప్రచారంతో దూసుకెళ్తున్నారు. భారాస అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి (Mallareddy) తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో నిర్వహించిన రోడ్ షోలో నృత్యం చేస్తూ ఓటర్లను ఆకట్టున్నారు.

Published : 18 Nov 2023 14:02 IST

Tags :

మరిన్ని