MS Dhoni: అంబానీ ఇంట పెళ్లి సందడి.. ధోనీ దాండియా

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జామ్‌నగర్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) పాల్గొని సందడి చేశారు. భార్య సాక్షి, వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావోతో కలిసి ఉత్సాహంగా దాండియా ఆడారు.

Updated : 03 Mar 2024 14:27 IST

Tags :

మరిన్ని