MS Dhoni: టెన్నిస్‌ కోర్ట్‌లో మిస్టర్‌ కూల్‌.. వీడియో వైరల్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధీనీ (MS Dhoni) ఏం చేసినా క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేకమే. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ ఇలా ధోనీ ఏది ఆడినా.. అభిమానులు ఎంజాయ్‌ చేస్తారు. ధోనీకి సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మిస్టర్‌ కూల్‌ టెన్నిస్‌ ఆడుతూ కనిపించాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ధోనీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ వీడియోను మీరూ చేసేయండి.

Published : 01 Oct 2023 13:20 IST

Tags :

మరిన్ని