Mumbai X Bengaluru: ముంబయి ఊచకోత.. గెలుపు సంబరాలు చూశారా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి ఇన్నింగ్స్‌లో  తొలుత ఇషాన్‌ (69), రోహిత్‌ (38) తర్వాత సూర్యకుమార్ (52), హార్దిక్‌ (21*) బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు. వీరి ధాటికి 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబయి ఛేదించింది. హార్దిక్‌ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఇంకేముంది స్టేడియం హోరెత్తిపోయింది.

Published : 12 Apr 2024 00:30 IST

Tags :

మరిన్ని