Mynampally: ఓడినా కాంగ్రెస్‌తోనే నా ప్రయాణం: మైనంపల్లి హనుమంతరావు

ఎన్నికల్లో ఓడినా కాంగ్రెస్‌ (Congress) పార్టీతోనే తన ప్రయాణమని ఆ పార్టీ నేత, మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ ప్రదర్శించడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

Published : 03 Dec 2023 16:16 IST

Tags :

మరిన్ని