Kartika Mahotsavam: ‘కార్తిక మహోత్సవం’.. నందికేశ్వర అష్టోత్తరం

తెలుగు ప్రేక్షకులు ఇంటినుంచే కార్తికమాస పూజల్లో పాల్గొనేలా ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌/ఈటీవీ తెలంగాణ ‘కార్తిక మహోత్సవం’ నిర్వహిస్తోంది. నవంబర్‌ 2వ తేదీ, బుధవారం నందీశ్వర అష్టోత్తరాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త డా.పుల్లాభట్ల వెంకటేశ్వర్లు పారాయణం చేయించారు. 

Published : 02 Nov 2022 20:01 IST
Tags :

మరిన్ని