Hanuma Vihari: క్రికెటర్‌ హనుమ విహారికి మద్దతుగా నిలిచిన విపక్షాలు

రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇకపై ఆంధ్రా క్రికెట్‌ సంఘం తరఫున ఆడకూడదని నిర్ణయించుకున్న హనుమ విహారి (Hanuma Vihari)కి విపక్షాలు మద్దతు తెలిపాయి. వైకాపా నేత కుమారుడి కోసం అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌ను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడమేంటని విపక్ష నేతలు మండిపడ్డారు. ఏసీఏకి భారత క్రికెటర్‌ కంటే వైకాపా నేతే ముఖ్యమా? అని నిలదీశారు. 

Updated : 27 Feb 2024 22:21 IST

Tags :

మరిన్ని