PhonePe: గూగుల్ ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే యాప్ స్టోర్..!

దేశీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే (PhonePe)....ఇండస్ యాప్ స్టోర్ పేరుతో కొత్త వేదిక ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టోర్‌లో తమ అప్లికేషన్లను లిస్ట్ చేయాలని యాప్  డెవలపర్లను కోరింది. 12 స్థానిక భాషల్లో యాప్ స్టోర్  త్వరలో అందుబాటులోకి రానుంది. యాప్ స్టోర్ల విభాగంలో గూగుల్  ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ గుత్తాధిపత్యం కొనసాగుతుండటంతో....ఫోన్ పే వాటికి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

Published : 24 Sep 2023 13:22 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు