China: వర్టికల్ మారథాన్‌.. 18 నిమిషాల్లో 3,398 మెట్లెక్కిన పోలాండ్‌ అథ్లెట్‌

చైనా వర్టికల్‌ మారథాన్‌ పరుగు పందెం నిర్వహించింది. ఇందులో పాల్గొన్నవారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యాల్లో  రెండవదైన షాంఘై టవర్‌లో పరుగు తీశారు. ఇందులో 18 నిమిషాల్లో 3,398 మెట్లెక్కి.. పోలాండ్‌ అథ్లెట్‌ విజేతగా నిలిచాడు.

Updated : 21 Nov 2023 18:45 IST

Tags :

మరిన్ని