Kodandaram: సంతోషంలో తెజస.. అమరవీరులకు ప్రొ.కోదండరాం నివాళులు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా నాంపల్లి తెజస (TJS) కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు టపాసులు పేల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ, డ్యాన్స్‌ చేశారు. అసెంబ్లీ ఎదుట గన్‌పార్క్‌ వద్ద ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram) అమరవీరులకు నివాళులు అర్పించారు. 

Updated : 03 Dec 2023 16:36 IST

Tags :

మరిన్ని