Punjab vs Hyderbad: 3 క్యాచ్‌లు డ్రాప్‌.. 3 సిక్స్‌లు.. ఆఖరి ఓవర్‌ డ్రామా చూశారా?

ఐపీఎల్‌ (IPL 2024)లో భాగంగా మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం సాధించింది. ఛేదనలో ఆద్యంతం వెనుకబడ్డ పంజాబ్‌ జట్టులో.. ఆఖర్లో శశాంక్‌, అశుతోష్‌ మెరుపులు క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి. చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉండగా.. జయ్‌దేవ్‌ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్‌లో అశుతోష్‌ శర్మ (2×6), శశాంక్‌ సింగ్‌ (1×6) రాణించి మొత్తం 26 పరుగులు సాధించారు. మూడు క్యాచ్‌లు డ్రాప్‌ అయి.. గెలుపు రెండు జట్ల మధ్య ఊగిసలాడింది. కానీ, 2 పరుగుల స్వల్ప తేడాతో పంజాబ్‌ ఓటమిని చవిచూసింది.

Updated : 10 Apr 2024 11:09 IST

Tags :

మరిన్ని