వయనాడ్ బరిలో రెండో సారి రాహుల్‌ గాంధీ.. ఆసక్తికరంగా పోటీ!

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో కేరళలోని వయనాడ్ కూడా ఒకటి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్‌ నుంచి పోటీకి నిలిచారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న వయనాడ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షం సీపీఐ పోటీలో నిలవడం మరింత ఆసక్తి రేపుతోంది.

Published : 23 Apr 2024 15:58 IST

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో కేరళలోని వయనాడ్ ఒకటి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి రెండోసారి పోటీకి నిలిచారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న వయనాడ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షం సీపీఐ పోటీలో నిలవడం మరింత ఆసక్తి రేపుతోంది. భాజపా కేరళ శాఖ అధ్యక్షుడిని పోటీకి నిలిపింది.

Tags :

మరిన్ని