IPL 2023: ఐపీఎల్‌కు ‘ఆరెంజ్‌ ఆర్మీ’ స్టేడియం రెడీ.. లుక్కు చూశారా?

ఐపీఎల్‌ 16వ సీజన్‌ (IPL 2023)కు శుక్రవారమే తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం ఉప్పల్‌ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) ముస్తాబైంది. మ్యాచ్‌ల నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association - HCA) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 2 నుంచి మొదలు.. ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. కరోనా కారణంగా 2019 తరువాత ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగలేదు. ఈ ఏడాది నుంచి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సందడి మళ్లీ మొదలుకానుంది.

Updated : 30 Mar 2023 21:40 IST

Tags :

మరిన్ని