RCB: ఆర్సీబీ బోల్డ్‌ డైరీస్‌.. ఆటగాళ్ల పూల్‌సైడ్‌ ఫన్‌టైమ్‌!

రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)తో మ్యాచ్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాళ్లు స్విమ్మింగ్‌ పూల్‌లో సేద తీరారు. ఆటకు ఒక్కరోజు ముందు ప్రశాంతత కోసం ఈత కొలనులో గడిపారు. ఆటగాళ్లంతా కలిసి సరదాగా పూల్‌ వాలీబాల్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఆర్సీబీ బోల్డ్‌ డైరీస్‌’ పేరిట ఆ జట్టు పోస్ట్ చేసింది. ఆ ఫన్‌ టైమ్‌ను మీరూ ఎంజాయ్‌ చేయండి. 

Published : 16 May 2023 16:58 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు