Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు రాత్రి ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. ఈ ఉదయం తొమ్మిదిన్నరకు జరిగే సీఎల్‌పీ భేటీలో ఎమ్మెల్యేలంతా కలిసి తమ నేతను ఎన్నుకోనున్నారు. తర్వాత అధిష్ఠానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును గవర్నర్‌కు తెలియజేస్తారు.

Updated : 04 Dec 2023 19:09 IST

Tags :

మరిన్ని