Riyan Parag: నోకియా బౌలింగ్‌లో సిక్సర్‌.. పరాగ్‌ నవ్వులు వైరల్‌

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్ రియాన్‌ పరాగ్ అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో (బౌలర్ నోకియా) మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో సహా 25 పరుగులను రాబట్టాడు. ఈ క్రమంలో ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని స్టాండ్స్‌ ఆవలకు పంపిన అనంతరం పరాగ్‌ చిరునవ్వు చిందించడం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 

Published : 29 Mar 2024 07:16 IST

Tags :

మరిన్ని