Roopa Devi: విధి చిన్నచూపు చూసినా.. ఈ యువతి తలవంచలేదు!

కన్నీళ్లు కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర సృష్టించగలం అన్న శ్రీశ్రీ మాటలే ఆ యువతి ఆదర్శంగా తీసుకుందేమో..! జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండించింది. విధి చిన్నచూపు చూసినా ఎక్కడా కుంగిపోలేదు. గోడకు కొట్టిన బంతిలా కాలానికే సవాళు విసురుతూ తిరిగి నిలబడింది. అంగవైకల్యాన్ని అధిగమించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శ్రీకాకుళం యువతిపై ప్రత్యేక కథనం..

Published : 26 Apr 2023 22:16 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు