RCB vs KKR: వెంకటేశ్‌ అయ్యర్ స్టన్నింగ్‌ క్యాచ్‌.. విరాట్ కోహ్లీ షాక్‌..!

బెంగళూరు: కీలక సమయంలో వికెట్‌ తీస్తే ఆ ఆనందం వేరు. అదీనూ స్టార్‌ బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపిస్తే మ్యాచ్‌పై పట్టు బిగించినట్లే. ఆర్‌సీబీ (RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ వద్ద వెంకటేశ్‌ అయ్యర్ సూపర్‌గా ఒడిసిపట్టాడు. ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో విరాట్ ఔట్ కావడంతో ఆర్‌సీబీ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. చివరికి 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Published : 27 Apr 2023 11:14 IST

Tags :

మరిన్ని