వైభవంగా సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు

సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 108 దివ్వదేశాల్లోని దేవతామూర్తుల కల్యాణం నిర్వహించనున్నారు. సమతామూర్తి భద్రవేది ప్రాంగణంలో 108 దివ్యమూర్తుల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరుపుతున్నారు.

Published : 05 Feb 2023 09:36 IST

Tags :

మరిన్ని