Chandrayaan-3: ఆకట్టుకుంటున్న చంద్రయాన్‌-3 త్రీడీ పెయింటింగ్‌

జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సురక్షితంగా దిగడంతో యావత్‌ దేశం పులకించింది. ఈ అద్భుతాన్ని సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. చంద్రయాన్‌-3 విజయవంతం అయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శివరామకృష్ణ అనే యువకుడు ఇస్రో శాస్త్రవేత్తలకు వినూత్నంగా అభినందనలు తెలిపాడు. తన ఇంట్లో చంద్రయాన్‌-3 త్రీడీ పెయింటింగ్‌ వేశాడు. ఈ పెయింటింగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Published : 25 Aug 2023 15:50 IST

Tags :

మరిన్ని