SA vs IND: దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం.. రెండో రోజు హైలైట్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌(South Africa vs Team India)లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆతిథ్య జట్టును ఆలౌట్‌ చేసిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టు 176 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం 79 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్‌ 1-1తో సిరీస్‌ను సమం చేసింది. 

Updated : 05 Jan 2024 06:53 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు