Hyderabad : క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ఒకటే అనుకున్నా : మార్క్రమ్
టీ20 లీగ్‌లో హైదరాబాద్ అదరగొట్టేస్తుంది. కోల్‌కతాకు షాక్‌నిస్తూ ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 175/8 స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 176 పరుగులు చేసింది. విజయంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ మ్యాచ్ అనంతరం స్పెషల్ చిట్‌చాట్ మీ కోసం..
Published : 16 Apr 2022 16:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్‌బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!