Success Story: ప్యూన్‌ స్థాయి నుంచి కంపెనీ సీఈఓగా ఎదిగిన చోటు శర్మ

కొన్ని సంవత్సరాల క్రితం అతడొక ప్యూన్. ఆఫీస్‌లో అందరికీ ఫైళ్లు అందిస్తూ సాధారణ జీవితం గడిపేవాడు. ఓవైపు పనిచేస్తూనే మరోవైపు.. కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నాడు. కట్  చేస్తే ఆ వ్యక్తి ఇప్పుడు ₹10కోట్ల టర్నోవర్  ఉన్న రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలకు బాస్ అయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు... ఆయన అలా ఎదగడానికి ఆయన పడిన కష్టమేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

Updated : 07 Apr 2023 15:57 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు