శ్రీ గోలింగేశ్వరస్వామి దేవస్థానంలో పన్నగ భూషణుడై దర్శనమిస్తున్న పరమేశ్వరుడు

నిర్మల హృదయుడు, దయాసాగరుడు ఆ పరమేశ్వరుడు. అంతటి మహాదేవుడు.. ఓ పురావైభవాల చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయంలో పరమ వైభవంగా కొలువై ఉన్నాడు. దాదాపు 1200 ఏళ్ల క్రితం తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆ పరమేశ్వరుని కోసం ఓ అపురూప క్షేత్రాన్ని నిర్మించారు. అటువంటి విశిష్ట ఆలయమే.. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మహాక్షేత్రంలోని శ్రీ గోలింగేశ్వరస్వామి దేవస్థానం. ఆ ఆలయ విశేషాలను మనమూ తెలుసుకుందాం.

Published : 23 Nov 2023 18:57 IST

Tags :

మరిన్ని