Surya kumar Yadav: ‘స్కై’ ఆడితే ఇట్లుంటది మరీ.. ఒకే ఓవర్లో 24 పరుగులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరు (Bengaluru)తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లో అర్ధశతకం చేసిన సూర్య (52: 19 బంతుల్లో) తన ఆటతో స్టేడియంలోని ప్రేక్షకులకు పసందైన విందు అందించాడు. ఆకాశ్‌ దీప్‌ వేసిన 11వ ఓవర్‌లో అతడికి చుక్కలు చూపించాడు. మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టి 24 పరుగులు పిండుకున్నాడు. గత మ్యాచ్‌లో డకౌట్‌ అయినప్పటికీ తాను ఎంతటి విధ్వంసకర ఆటగాడో మరోసారి నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి 15.3 ఓవర్లలో 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Updated : 12 Apr 2024 01:04 IST

Tags :

మరిన్ని