Viveka Murder Case: ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్‌పై వీడని ఉత్కంఠ

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బుధవారం విచారణ జాబితాలో లేనందున ఈ పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, కడపలో వైకాపా ముఖ్యనేతలతో అవినాష్‌ సమావేశం కాగా, వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి.. అవినాష్ అరెస్టు తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 26 Apr 2023 20:42 IST

Tags :

మరిన్ని