Naina Jaiswal: టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సత్కరించిన మహిళా మోర్చా

ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ (Naina Jaiswal)ను తెలంగాణ మహిళా మోర్చా ఘనంగా సత్కారించింది. రాష్ట్రంలో క్రీడల్లో రాణిస్తున్న మహిళలను గుర్తించి, వారిని సత్కారించాలని జాతీయ మహిళా మోర్చా నిర్ణయించిందని మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. తనను సత్కరించినందుకు వారికి నైనా జైస్వాల్ ధన్యవాదాలు తెలిపారు. 

Published : 10 Jan 2024 21:38 IST

ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ (Naina Jaiswal)ను తెలంగాణ మహిళా మోర్చా ఘనంగా సత్కారించింది. రాష్ట్రంలో క్రీడల్లో రాణిస్తున్న మహిళలను గుర్తించి, వారిని సత్కారించాలని జాతీయ మహిళా మోర్చా నిర్ణయించిందని మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. తనను సత్కరించినందుకు వారికి నైనా జైస్వాల్ ధన్యవాదాలు తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు