Chinarajappa: వైకాపా నుంచి ఎమ్మెల్యేలు పారిపోతుంటే.. 175 స్థానాలు ఎలా గెలుస్తారు?: చినరాజప్ప

వైకాపా (YSRCP)లోని చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని తెదేపా (TDP) నేత చినరాజప్ప (Chinarajappa) అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సంప్రదాయం కానీ, అంత డబ్బు కానీ తమ వద్ద లేవన్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.   

Updated : 09 Apr 2023 16:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు