Virat Kohli: విరాట్‌ కోహ్లీ రెస్టో బార్‌లో బెంగళూరు ఆటగాళ్ల సందడి

ముంబయిలోని విరాట్ కోహ్లీ (Virat Kohli) రెస్టో బార్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాళ్లు సందడి చేశారు. ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. ఈ పార్టీలో కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా పాల్గొన్నారు. ఆర్సీబీ బోల్డ్‌ డైరీస్‌ పేరిట ఆ టీమ్‌ ఓ వీడియోను పోస్ట్ చేసింది. మీరూ చూసేయండి.    

Published : 16 May 2023 15:53 IST

ముంబయిలోని విరాట్ కోహ్లీ (Virat Kohli) రెస్టో బార్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాళ్లు సందడి చేశారు. ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. ఈ పార్టీలో కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా పాల్గొన్నారు. ఆర్సీబీ బోల్డ్‌ డైరీస్‌ పేరిట ఆ టీమ్‌ ఓ వీడియోను పోస్ట్ చేసింది. మీరూ చూసేయండి.    

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు