Anuj Rawat: అనుజ్‌ రావత్‌ సూపర్‌ ఫీల్డింగ్‌.. ధోనీ స్టైల్లో రనౌట్‌!

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) బౌలర్లు విజృంభించారు. దీంతో రాజస్థాన్‌పై బెంగళూరు 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యచ్‌లో ధోనీ స్టైల్లో సూపర్‌ ఫీల్డింగ్‌తో వికెట్‌ కీపర్‌ అనుజ్‌ రావత్‌ (Anuj Rawat).. రాజస్థాన్‌ బ్యాటర్‌ అశ్విన్‌ను రనౌట్‌ చేశాడు. ఆ సూపర్‌ ఫీట్‌ మీరూ చూడండి.  

Published : 14 May 2023 19:25 IST

Tags :

మరిన్ని