FIFA World Cup 2022: కేరళలో ‘ఖతార్‌ విలేజ్‌’.. మనమూ చూసొద్దామా..!

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాకర్‌ ప్రపంచకప్‌ హవా నడుస్తోంది. అయితే భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఫుట్‌బాల్‌కు ఆదరణ ఉంది. ఖతార్‌కు కేరళ రాష్ట్ర ప్రజలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక్కడివారు ఎక్కువగా ఖతార్‌కు వలస వెళ్తుంటారు. ప్రస్తుతం ఖతార్‌ వేదికగానే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ జరుగుతోంది. ఈ క్రమంలో కేరళలోని కెట్టుంగల్‌ వాసులు తమ ఊరినే ‘ఖతార్‌ విలేజ్‌’గా మార్చేశారు. మరి మినీ ఖతార్‌ విలేజ్‌ ఎలా ఉంటుందో మీరూ చూసేయండి..

Published : 26 Nov 2022 14:02 IST

Tags :

మరిన్ని