Dance for Lord Krishna: కృష్ణయ్య కోసం 37 వేల మంది మహిళల నాట్యం

  ద్వారకలో వేలాదిమంది మహిళలు ఒక్క చోటే సంప్రదాయ నృత్యాన్ని చేయడం ఔరా అనిపిస్తోంది. వేయి రెండువేలు కాదు ఏకంగా 37 వేల మంది మహిళలు, యువతులు శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నృత్యాలు చేసి పులకించిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి డ్రోన్లు కెమెరాల్లో బంధించాయి.

Published : 24 Dec 2023 23:46 IST

Tags :

మరిన్ని