Unplayable Deliveries: ప్రపంచ కప్‌ 2023లో బ్యాటర్లు ఆశ్చర్యపోయిన బంతులు ఇవే!

గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో టాప్‌ డెలివరీ ఏదీ అంటే... ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పొచ్చు. అయితే ఆ బంతి కచ్చితంగా ఈ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే అలాంటి బెస్ట్‌ డెలివరీలతో ICC ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు. 

Published : 16 Jan 2024 11:04 IST

Tags :

మరిన్ని