Kolkata Vs Hyderabad: కోల్‌కతా విజయానికి ఇదే టర్నింగ్‌ పాయింట్‌

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 204 పరుగులకు పరిమితమైంది. చివరి రెండు బంతుల్లో ఐదు పరుగులు చేయాల్సిన తరుణంలో హర్షిత్ రాణా బౌలింగ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్ క్లాసెన్‌ (63) క్యాచ్‌ ఔట్‌ కావడమే కోల్‌కతా విజయానికి టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఆ బంతిని రాణా ఎలా వేశాడో మీరూ చూసేయండి..

Updated : 24 Mar 2024 08:07 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు