AP News: వైభవంగా రాయలసీమలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

రాయలసీమలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు హోరెత్తుతున్నాయి.

Published : 23 Dec 2023 15:02 IST

Tags :

మరిన్ని