Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రి ఉత్సవాలు.. దుర్గమ్మకు పుష్పార్చన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు జగన్మాతకు గులాబీలు, కనకాంబరాలు, మల్లెలతో శాస్త్రోక్తంగా అర్చన చేశారు. లలితా సహస్ర నామార్చన నడుమ అమ్మవారి పుష్పార్చన నయన మనోహరంగా, భక్తజనులు పరవశించేలా జరిగింది.

Published : 10 Apr 2024 13:58 IST

Tags :

మరిన్ని