Basara: బాసరలో వసంత పంచమి వేడుకలు.. కనీస సౌకర్యాలు లేవని భక్తుల ఆగ్రహం

నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువ జామున 3 గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఆలయంలో తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 14 Feb 2024 11:25 IST

Tags :

మరిన్ని