Gukesh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చెస్‌ ప్లేయర్ గుకేశ్‌

తిరుమల శ్రీవారిని చెస్‌ ప్లేయర్ గుకేశ్‌ దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Published : 20 May 2024 14:00 IST

తిరుమల శ్రీవారిని చెస్‌ ప్లేయర్ గుకేశ్‌ దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు