Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

Published : 27 May 2024 16:03 IST

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో రాహుకాల సమయంలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేయించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేగంగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు.

Tags :

మరిన్ని