Gautam Gambhir: గంభీర్‌ను భుజాలపై ఎత్తుకొని.. కోల్‌కతా ఆటగాళ్ల సంబరాలు

హైదరాబాద్‌తో ఫైనల్ మ్యాచ్‌ అనంతరం కోల్‌కతా ఆటగాళ్లు నితీశ్‌ రాణా, రమణ్‌దీప్‌ సింగ్ తమ భుజాలపై గంభీర్‌ను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు.

Published : 27 May 2024 19:33 IST

ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో కేకేఆర్‌ను రెండుసార్లు (2012, 2014) ఛాంపియన్‌గా నిలిపిన గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir).. ఈ సీజన్‌లో మెంటార్‌గా వచ్చి ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌ అనంతరం కోల్‌కతా ఆటగాళ్లు నితీశ్‌ రాణా, రమణ్‌దీప్‌ సింగ్ తమ భుజాలపై గంభీర్‌ను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు.

Tags :

మరిన్ని