Mulugu: ఓటు కోసం 20 కిలోమీటర్ల నడక

ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామస్థులు ఓటు వేసేందుకు గుట్టలు, వాగులు దాటి కదిలారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర నడిచి పోలింగ్‌ బూత్‌కు చేరుకున్నారు. ఓటు వేసి తమ బాధ్యతను చాటుకున్నారు.

Published : 30 Nov 2023 14:27 IST
Tags :

మరిన్ని