Viral video: బైక్‌ని ఇలా కొంటే ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోతుంది..
విశాఖకు చెందిన ఓ యువకుడు కలల వాహనం కొనాలని తపించాడు. మామూలుగా కొంటే మజా ఏముంటుందని కొత్తగా ఆలోచించాడు. బైక్ కొనడానికయ్యే డబ్బు మొత్తాన్ని రూపాయి నాణేల రూపంలో చెల్లించాలని నిశ్చయించుకున్నాడు. సొంతంగా కొన్ని నాణేలు కూడగట్టుకుని, మిగతా వాటి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి సాధించాడు. బైక్ డీలర్‌నూ ఒప్పించి కలల మోటారుసైకిల్‌ను సొంతం చేసుకున్నాడు.
Published : 22 Apr 2022 11:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్‌కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు