IND vs NZ: వాటే స్టన్నింగ్ క్యాచ్ సుందర్.. ఒంటిచేత్తో పట్టేశావుగా!
రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఔరా అనిపించాడు. తన బౌలింగ్‌లో తానే అద్భుతంగా క్యాచ్ పట్టి.. కివీస్ బ్యాటర్ చాప్మన్ (0)ని డకౌట్ చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సుందర్ వేసిన 4.6 బంతికి.. బ్యాటర్ చాప్మన్ (0) స్ట్రెయిట్ షాట్ ఆడారు. దీంతో సుందర్ అసాధారణరీతిలో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.
Updated : 27 Jan 2023 20:10 IST
Tags :
మరిన్ని
-
Nikhat Zareen: బాక్సర్ నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
-
Chennai Super Kings: విజిల్ పోడు.. చెన్నై సూపర్ కింగ్స్ ఆంథమ్ వచ్చేసింది!
-
Surya kumar Yadav: ఐపీఎల్ 2023కు సూర్య సై.. నెట్ ప్రాక్టీస్ చూశారా?
-
IPL 2023: ఐపీఎల్‌కు ‘ఆరెంజ్ ఆర్మీ’ స్టేడియం రెడీ.. లుక్కు చూశారా?
-
Balakrishna: ఐపీఎల్లో ఇక బాలయ్య మెరుపులు.. ఇది ట్రైలర్ మాత్రమే!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్.. మారుమోగిన చెపాక్ స్టేడియం..!
-
Viral Vdeo: చీరకట్టులో మహిళల ఫుట్‌బాల్ అదరహో..!
-
Nikhat Zareen: నా కెరీర్లో ఇదే కఠిన బౌట్: నిఖత్ జరీన్
-
Nikhat Zareen: వరుసగా రెండో ఏడాది.. అవధుల్లేని నిఖత్ ఆనంద క్షణాలివి..!
-
WPL: డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్.. వీడియో చూశారా!
-
WPL: ఇసీ వాంగ్ హ్యాట్రిక్.. జట్టు సభ్యులు ఏం చేశారో చూడండి!
-
IPL 2023: ‘పంజాబీ కింగ్స్’ ఆంథమ్.. స్టెప్పులతో అదరగొట్టిన ధావన్, అర్ష్‌దీప్
-
IPL 2023: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ.. గ్రౌండ్ సిబ్బందితో ఆవిష్కరణ
-
IND Vs AUS: విశాఖలో తగ్గిన వర్షం.. సకాలంలో రెండో వన్డే..!
-
IND vs AUS: ఆసీస్‌పై విజయం.. టీమ్ఇండియా సంబరాలు చూశారా?
-
Rohit Sharma: భార్యతో కలిసి స్టెప్పులేసిన రోహిత్ శర్మ
-
Natu Natu: ‘నాటు నాటు’ పాటకు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ స్టెప్పులు
-
IPL 2023: ఐపీఎల్ సందడి మొదలైంది.. ఇక ‘షోర్ ఆన్.. గేమ్ ఆన్’!
-
IND Vs AUS: భారత్- ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్.. మైదానంలో ఇరు దేశాల ప్రధానుల సందడి
-
IND vs AUS: భారత్ -ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు.. ప్రత్యక్షంగా వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు
-
KTR: ఆటకు దూరమైనప్పటికీ.. ఛాంపియన్లను సానియా రెడీ చేస్తానంది: కేటీఆర్
-
Sania Mirza: సానియా మీర్జాకు ఘన వీడ్కోలు.. ఎల్బీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్
-
Virat Kohli: ఉజ్జయినీ ఆలయంలో విరాట్ కోహ్లీ దంపతులు..
-
WPL 2023 Anthem: డబ్ల్యూపీఎల్ థీమ్ సాంగ్.. ‘ఇది ఆరంభం మాత్రమే!’
-
Sachin Tendulkar: వాంఖడే మైదానంలో సచిన్ విగ్రహం!
-
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ దంపతులు
-
IND vs AUS: వందో టెస్టులో.. పుజారా విన్నింగ్ షాట్.. టీమ్ ఇండియా గెలుపు సంబరాలు!
-
BCCI: టీమ్ఇండియా ఆటగాళ్లపై చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు..!
-
WPL Auction 2023: స్మృతి మంధానకు జాక్‌పాట్.. హర్మన్‌కు ₹1.80 కోట్లు
-
Hyderabad: నెక్లెస్ రోడ్డులో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లిన రేసింగ్ కార్లు..!


తాజా వార్తలు (Latest News)
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్‌తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు